Lok Sabha Elections 2019 : గులాబీ గూటికి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఫోన్ స్విచ్చాఫ్..! | Oneindia

2019-03-16 133

The TRS party is likely to get another Congress MLA. Thurpu Jayaprakash Reddy (Jaggareddy), who is elected as MLA from the Sanghareddi constituency, is changing the party.
#LokSabhaElections2019
#ThurpuJayaprakashReddy
#Sanghareddiconstituency
#TRS
#Congress
#TRSloksabhacandidateslist

గ‌త కొద్ది రోజులుగా గులాబీ పార్టీకి, ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావుకు అనుకూలంగా ప్ర‌క‌ట‌న‌లు గ‌ప్పింస్తూ సంచ‌లంగా మారిన సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి అలియాస్ జ‌గ్గారెడ్డి పార్టీ మారుతున్న‌ట్టు తెలుస్తోంది. తాను నిత్యం విమ‌ర్శించే టీఆర్ఎస్ పార్టీలోకి మార‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీనుండి అర‌డ‌జ‌ను పైగా ఎమ్మెల్యులు గులాబీ తోట‌లో వాలిపోయిన విష‌యం తెలిసిందే. తాజాగా మొన్న‌టి వ‌ర‌కూ మాజీ మంత్రి హ‌రీష్ రావును టార్గెట్ చేసిన జ‌గ్గారెడ్డి అదే గులాబీ పార్టీలోకి చేరి పోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.

Videos similaires